Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు.. క్యూట్ లుక్స్‌తో పడేసిందిగా..

Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తుంటుంది. హాట్‌ ఫొటో షోలతో మత్తెక్కించే ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉంది. ఇటీవల తన ఫేస్‌బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారంటూ ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

  • Oct 27, 2022, 22:06 PM IST
1 /5

పోవే పోరా షోతో యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకుని.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది యాంకర్ విష్ణు ప్రియ.  

2 /5

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.  

3 /5

ఇటీవల వాంటెడ్ పండుగాడ్ మూవీలో హీరోయిన్‌గా నటించి.. తన కోరికను నెరవేర్చుకుంది.   

4 /5

లేటెస్ట్‌గా తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.   

5 /5

బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి జరీ జరీ పంచె కట్టి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులతో అలరించింది ఈ బ్యూటీ యాంకర్.