Anchor Sreemukhi: చీరలో శ్రీముఖి హోయలు.. పిచ్చెక్కించే లుక్‌లో రాములమ్మ

Sreemukhi Latest Pics: బుల్లితెర రాములమ్మ రూట్ మార్చింది. పొట్టి పొట్టి డ్రెస్‌ల్లో మెప్పించే యాంకర్ శ్రీముఖి.. తాజాగా శారీలో మెరిసింది. క్రేజీ లుక్స్‌తో కుర్రకారుకు మతిపోగుడుతోంది. మీరూ ఓ లుక్కేసేయండి మరి..
 

  • Apr 01, 2023, 22:53 PM IST
1 /5

యాంకర్ శ్రీముఖి అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తరుచూ ఫొటో షూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.    

2 /5

పటాస్ కామెడీ షోతో బుల్లితెరపై శ్రీముఖికి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత షో ఏదైనా తన మాటల గారడీతో ఆకట్టుకుంది.  

3 /5

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. చివరి వరకు గట్టిపోటీనిచ్చి రన్నరప్‌గా నిలిచింది.  

4 /5

బుల్లితెరపై షోలు చేస్తూనే.. వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది శ్రీముఖి.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం ఫొటోలు షేర్ చేస్తూ.. తెగ యాక్టివ్‌గా ఉంటోంది.