Anchor Sreemukhi: వైట్ ఫ్రాక్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్రీముఖి

Anchor Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి అందాల బాంబ్ పేల్చింది. తాజాగా ఈ బ్యూటీ వైట్ ఫ్రాక్ లో మెరిసింది. ప్రస్తుతం శ్రీముఖి లుక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Anchor Sreemukhi: షో ఏదైనా తనదైన యాంకరింగ్ తో రక్తకట్టిస్తోంది శ్రీముఖి. ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే.. మరోవైపు అడపదడపా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా బుల్లితెర రాములమ్మ వైట్ ఫ్రాక్ లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

నిజామాబాద్‌కు చెందిన శ్రీముఖి పటాస్ షోతో స్టార్ యాంకర్‌ స్థాయికి ఎదిగింది.   

2 /6

జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు, నేను శైలాజా మూవీలో రామ్‌కు సిస్టర్ రోల్‌ను ప్లే చేసింది.   

3 /6

బిగ్‌బాస్‌ సీజన్‌-3లో అద్భుతంగా ఆడి శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.     

4 /6

ఆ తర్వాత బుల్లితెరపై వరుస షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.   

5 /6

ఇటు బుల్లితెరపై యాంకర్‌గా మెరుస్తూనే.. సినిమాల్లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ.    

6 /6

తాజాగా ఈ బ్యూటీ వైట్ ఫ్రాక్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.