Anchor Sravanthi: లెహంగాలో యాంకర్ స్రవంతి అదిరిపోయే ట్రీట్.. గ్లామర్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాక్..!

Anchor Sravanthi Chokkarapu Latest Pics: యాంకర్ స్రవంతి ఫొటో షూట్స్‌తో నెట్టింట అలరిస్తోంది. ఇటీవల శారీలో మెస్మరైజ్ చేసిన ఈ భామ.. తాజాగా లెహంగాలో ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 'ఈ లిప్ షేడ్‌తో ప్రేమలో ఉన్నాను' అంటూ క్యూట్ స్మైల్‌తో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
 

1 /5

పుష్ప సినిమా ఇంటర్వూతో ఫేమ్‌లోకి వచ్చింది యాంకర్ స్రవంతి. రాయలసీమ యాసలో అందరినీ ఆకట్టుకుంది.  

2 /5

ఆ తరువాత బిగ్‌బాస్ ఓటీటీలోకి ఛాన్స్ కొట్టేసింది. అలా ఈ బ్యూటీ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.  

3 /5

రీసెంట్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న స్రవంతి.. గ్లామర్ డోస్‌తో ఆకట్టుకుంటోంది.  

4 /5

వరుస ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తోంది. ఈ పిక్స్‌పై నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

5 /5

మీరు హీరోయిన్‌గా ట్రై చేయండి అంటూ నెటిజన్లు సలహా ఇస్తున్నారు. సూపర్ స్మైల్ అని కామెంట్స్ చేస్తున్నారు.