Ananya Pandey Photos: గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న అనన్య

Ananya Pandey Latest Pics: బాలీవుడ్ అందాల నటి అనన్య పాండే తన రూమీ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని ఇటీవల ముంబైకి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో వరుస ఫొటోషూట్ లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో ఫొటో షూట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఆమె షేర్ చేసిన తాజా ఫొటోలు చూసేయండి. 
 

  • Jan 26, 2022, 16:41 PM IST

  

1 /5

అనన్యా పాండే.. అక్టోబర్ 30 1998న జన్మించింది    

2 /5

'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో తెరంగేట్రం చేసిన అనన్యా పాండే.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది    

3 /5

తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో ఆడిపాడింది    

4 /5

'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది    

5 /5

ప్రస్తుతం 'లైగర్', 'గెహ్రాయియాన్' చిత్రాల్లో నటిస్తోంది