Ananya Pandey Trolling Pics: అనన్య పాండే హాట్ పిక్స్ పై ట్రోలింగ్.. ఫొటోలు వైరల్

Ananya Pandey Trolling Pics: సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అయితే ఈ సారి భిన్నంగా తన ఫొటోలనూ తానే ట్రోల్ చేసుకుంటూ పోస్ట్ పెట్టింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Dec 18, 2021, 12:01 PM IST

Ananya Pandey Trolling Pics: బాలీవుడ్ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే నటిగా ప్రయాణం మొదలుపెట్టిన కొద్దికాలంలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న 'లైగర్' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

1 /5

ప్రముఖ బాలీవుడ్​ నటుడు చుంకీ పాండే గారాలపట్టి అనన్య పాండే. 1998 అక్టోబరు 30న ముంబయిలో జన్మించింది  

2 /5

ధీరుభాయ్​ అంబానీ ఇంటర్నేషనల్​ స్కూల్​లో విద్యాభ్యాసం పూర్తి చేసింది  

3 /5

2019లో 'స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్ 2'​ చిత్రంతో హీరోయిన్​గా బాలీవుడ్​లో అడుగుపెట్టింది. 'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది  

4 /5

'పతి పత్ని అవుర్​ వో' చిత్రంతో గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో విజయ్​ దేవరకొండ సరసన 'లైగర్'​లో నటిస్తోంది  

5 /5

హిందీలో స్టార్​ కథనాయిక దీపికా పదుకొణెతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది