Ananya Panday pics : ప్యాంట్ మరిచిపోయిన బ్యూటీ.. అనన్య పాండే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్

Ananya Panday Photoshoot అనన్య పాండే తాజాగా టాప్ లేపేసింది. అందాల ఆరబోతతో అనన్య అందరికీ పిచ్చెక్కిస్తోంది. ఈ మధ్య ప్యాంట్ వేసుకోవడం మరిచిపోతోన్నట్టుగా ఉంది. తొడల అందాలు బహిర్గతపర్చుతూ అందరిలోనూ వేడి పుట్టిస్తోంది.

  • Dec 28, 2022, 16:28 PM IST
1 /5

లైగర్ బ్యూటీగా అనన్య పాండేకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఇదంతా కూడా సినిమా రిలీజ్‌కు ముందు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అనన్య క్రేజ్ మారిపోయింది.

2 /5

ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్‌ సినిమా భారీగా దెబ్బ కొట్టేసింది. ఈ సినిమా దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. అందులో ఎక్కువగా అనన్య పాండే మీదే ట్రోలింగ్ జరిగింది.

3 /5

బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా ఉన్న అనన్య పాండేకు.. సౌత్‌లో లైగర్ సినిమా ప్లస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ లైగర్ రూపంలో అనన్యకు పెద్ద దెబ్బ పడినట్టు అయింది.

4 /5

అనన్య పాండేకు ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అవకాశాలు రావడం లేనట్టుగా కనిపిస్తోంది. అనన్య అయితే ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతోంది.

5 /5

అనన్య పాండే తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ప్యాంట్ లేకుండా తొడల అందాలు చూపిస్తూ యూత్‌కు కిక్కిచ్చేస్తోంది.