Ananya Nagalla Photos: అందంతో మతిపొగ్గొట్టేస్తుంది 'వకీల్ సాబ్' పోరి!

Ananya Nagalla Photos: 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్యా నాగళ్ల.. ఆ తర్వాత 'వకీల్ సాబ్' చిత్రంలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ప్లేబ్యాక్' చిత్రంలో నటించి మెప్పించిన ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. 
 

  • Mar 25, 2022, 19:20 PM IST
1 /2

అనన్యా నాగళ్ల.. 1996 ఆగస్టు 1న తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. 'మల్లేశం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.   

2 /2

పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్​' చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 'ప్లేబ్యాక్' చిత్రంలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.