Ananya Nagalla Photos: 'అనసూయ'గా అనన్య నాగళ్ల పరువాల విందు.. నాభీ అందాలతో హాట్ ట్రీట్!

Ananya Nagalla Hot Saare Photos: శాకుంతలం సినిమాలో అనసూయ పాత్రలో మెరిసింది తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ. పాత్ర చిన్నది అయినా సమంతతో నటించడంతో గాల్లో తేలిపోతుంది అనన్య.  తాజాగా ఆమె అనసూయ పాత్రకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేసింది ఆ ఫోటోలు మీకోసం

  • Apr 15, 2023, 16:40 PM IST
1 /5

తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల మల్లేశం సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. ఆ సినిమా హిట్ అయినా ఆమెకు ఎందుకు అన్ని అవకాశాలు అయితే దక్కలేదు.  

2 /5

ఆ సినిమా తర్వాత ప్లే బ్యాక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత వకీల్ సాబ్ లో ఒక కీలక పాత్రలో నటించింది అనన్య. వకీల్ సాబ్ సినిమా పూర్తయిన తర్వాత ఎందుకో ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు దక్కడం లేదు.  

3 /5

ఇటీవలే ఆమె సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాలో అనసూయ పాత్రలో కనిపించింది. ఆ పాత్రలో సమంత స్నేహితురాలిగా తన నటనతో ఆకట్టుకుంది.    

4 /5

ఇక ఆ సినిమా విడుదల సందర్భంగా అనసూయ లుక్కులో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.    

5 /5

అనన్య మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీద మీరు కూడా ఒకసారి లుక్ వేయండి.