Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

Ananya Nagalla Navel Show అనన్య నాగళ్ల తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అనన్య ఇప్పుడు షేర్ చేసిన ఆ ఫోటోలను నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. శాకుంతలం సినిమాలో అనన్య కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

  • May 06, 2023, 17:01 PM IST
1 /5

అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. అనన్య నాగళ్ల తెరపై అందాల ఆరబోతను చేయదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టాప్ లేపేస్తుంది.

2 /5

మల్లేశం సినిమాతో అనన్య తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మల్లేశం సినిమాతో నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది. కానీ అంతగా ఆఫర్లు రాలేదు.  

3 /5

వకీల్ సాబ్ సినిమాతో అనన్య నాగళ్లకు మంచి డిమాండ్ వచ్చింది. అనన్య నాగళ్లకు వకీల్ సాబ్ బ్యూటీ అనే ట్యాగ్ కూడా వచ్చింది.

4 /5

సోషల్ మీడియాలో అనన్య తన నాభి, నడుము అందాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె నడుము, నాభికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

5 /5

శాకుంతలం సినిమాలో సమంత కంటే అనన్యే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుందంటూ నెటిజన్ల మీమ్స్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.