Ananya Nagalla Saree Photos: అందాల ఆరబోత బోర్ కొట్టిందేమో.. పద్దతిగా చీరకట్టులో కవ్విస్తున్న అనన్య నాగళ్ల

Ananya Nagalla Saree Photos: తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో హాట్ ఫోటో షూట్లతో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే దసరా సంధర్భంగా ఆమె ఇప్పుడు చీరకట్టులో కనిపిస్తూ అందరికీ షాకిచ్చింది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దాం పదండి.

  • Oct 06, 2022, 10:53 AM IST
1 /5

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తెలుగులో మల్లేశం సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

మొదటి సినిమా హిట్ అయినా ఆమెకు వెంటనే అవకాశాలు అయితే వెతుక్కుంటూ రాలేదు. 

3 /5

వకీల్ సాబ్ సినిమాలో కూడా ఆమెకు ఒక కీలక పాత్రలో మెరిసింది. అయితే కెరీర్లో ఇన్ని హిట్లు ఉన్నా ఆమె మాత్రం క్రేజ్ దక్కించుకోలేక పోతోంది. 

4 /5

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు దిగుతున్న ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 

5 /5

తాజాగా అనన్య నాగళ్ల పద్దతిగా చీరకట్టులో మెరిసింది. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.