రవితేజ నటిస్తున్న "అమర్ అక్బర్ ఆంటోనీ" లేటెస్ట్ స్టిల్స్

  • Oct 27, 2018, 19:04 PM IST

మాస్ మహారాజా రవితేజ ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్న డిఫరెంట్ మూవీ

1 /6

నీకోసం, వెంకీ, దుబాయ్ శీను మొదలైన సినిమాల తర్వాత మళ్లీ శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషనులో వస్తు్న్న సినిమా ఇది

2 /6

ఈ సినిమాను తొలుత దసరాకి విడుదల చేయాలని భావించారు. తర్వాత రిలీజ్ డేట్ వాయిదా వేశారు

3 /6

ఈ చిత్రంలో సునీల్, అభిమన్యు సింగ్, రఘబాబు, వెన్నెల కిషోర్, ఆదిత్య మీనన్, షాయాజీ షిండే, విక్రమ్ జీత్ మొదలైన వారు నటిస్తున్నారు.   

4 /6

ఎస్. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు

5 /6

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలా సంవత్సరాల తర్వాత ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది.

6 /6

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూయార్క్‌లో షూటింగ్ జరుపుకుంది.