Alia Bhatt: 'గంగూబాయ్ కతియవాడి' ప్రమోషన్స్ లో తళుక్కున మెరిసిన ఆలియా భట్

Alia Bhatt: నటిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో స్టార్ హోదాను దక్కించుకుంది ఆలియా భట్. తాజాగా ఆమె నటించిన 'గంగూబాయ్ కతియవాడి' చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ ను మొదలెట్టేసింది. దాని కోసం ఆలియా భట్ మోడ్రన్ డ్రస్సులో మెరిసింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 

  • Feb 16, 2022, 11:32 AM IST

  

1 /4

ఆలియా భట్.. 1993 మార్చి 15న ముంబయిలో జన్మించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.     

2 /4

ఈ ఏడాది వరుస చిత్రాలలో థియేటర్లలో ఆలియా భట్ సందడి చేయనుంది. 'గంగూబాయ్ కతియావాడి' సినిమాతో ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు రానుంది.     

3 /4

ఇందులో ఆలియా భట్.. వేశ్య, లేడీ డాన్, రాజకీయ నాయకురాలి పాత్రల్లో కనువిందు చేయనుంది.   

4 /4

ఆలియా భట్​ నటించిన ఆర్​ఆర్​ఆర్ సినిమా కూడా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.