/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
Aishwarya Rai Bachchan: హోరెత్తుతున్న ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లు.. ఫైనల్ గా జవాబు ఇచ్చిన నటి
English Title:
Aishwarya Rai responds to paps question amid divorce rumours vn
Home Image:
Slide Photos:
తనతో ఫోటోలు దిగడానికి వచ్చిన వారికి కూడా ఓపికగా నవ్వుతూ ఫోటోలు ఇచ్చారు ఐశ్వర్య. మరొకసారి తన సింప్లిసిటీతో అందరి.. దృష్టిని ఆకట్టుకున్నారు. కొందరికి సెల్ఫీలు ఇచ్చిన ఐశ్వర్య "గాడ్ బ్లెస్" అంటూ నడుచుకుంటూ వెళ్లి తన కారు ఎక్కారు. ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
న్యూయార్క్ లో కొద్ది రోజులు సేద తీరిన వీళ్లిద్దరూ ఇవాళే తిరిగి ఇండియాకి వచ్చారు. ఒకవైపు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి కానీ..మరొకవైపు ఐశ్వర్యారాయ్ మాత్రం భయపడకుండా మీడియా ముందుకి వచ్చారు. ఫోటోలకి పోజ్ కూడా ఇచ్చారు. ఎవరో ఒక కెమెరామెన్ మేడం మీరు ఎలా ఉన్నారు అని అడగగా.. దానికి ఐశ్వర్య రాయి నవ్వుతూ "అంతా బాగానే ఉంది. థాంక్యూ" అని జవాబు ఇచ్చారు.
దీంతో వీళ్లిద్దరి మధ్య విడాకులు కన్ఫామ్ అంటూ.. వార్తలు బయటకు వచ్చాయి. ఇదంతా జరిగి కనీసం నెల కూడా కాలేదు. మరొకవైపు ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి 15 రోజుల పాటు న్యూయార్క్ వెళ్ళిపోయింది.
ఈమధ్య కాలంలో.. సినిమాల కంటే ఎక్కువగా.. వ్యక్తిగత జీవితం కారణంగా మాత్రమే ఈ ఇద్దరు సెలబ్రిటీలు వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటే.. మరొకవైపు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్ళికి వెళ్ళిన అభిషేక్ బచ్చన్ కుటుంబంతో.. మరోవైపు ఐశ్వర్యారాయ్ తన కూతురు..ఆరాధ్యతో విడివిడిగా ఫోటోలకి పోజ్ ఇచ్చారు.
Authored By:
Vishnupriya Chowdhary
Publish Later:
No
Publish At:
Thursday, August 1, 2024 - 19:55
Mobile Title:
హోరెత్తుతున్న ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లు.. ఫైనల్ గా క్లారిటీ ఇదిగో..!
Created By:
Vishnupriya Chowdhary
Updated By:
Vishnupriya Chowdhary
Published By:
Vishnupriya Chowdhary
Request Count:
13
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.