Aisha Sharma Hot Photos: ఒక రేంజ్ లో రెచ్చిపోయిన చిరుత హీరోయిన్ చెల్లి.. నెవర్ బిఫోర్ అందాల విందు!

Aisha Sharma Hot Photos: చిరుత హీరోయిన్ నేహా శర్మ చెల్లెలు అయేషా శర్మ కూడా అక్క బాటలోనే గ్లామర్ ఫీల్డులో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకు కాలం కలిసి రాకపోవడంతో సినీ అవకాశాలు పెద్దగ దక్కడం లేదు. 

  • Sep 19, 2022, 20:38 PM IST
1 /5

సినీ పరిశ్రమలో వారుసులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అదే కోవలో చిరుత హీరోయిన్ నేహ శర్మ చెల్లెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

సినీ పరిశ్రమలో ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ ఆమెకు వరుస అవకాశాలు కానీ ఆ అవకాశాలతో హిట్లు కానీ ఆమెకు దక్కడం లేదు. 

3 /5

అందుకే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అయేషా శర్మ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. 

4 /5

గతంలో అనేక సార్లు అందాల ఆరబోతతో రెచ్చిపోయిన అయేషా శర్మ ఇప్పుడు మరోమారు అలాగే ఒక సెక్సీ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. 

5 /5

అయేషా శర్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు  మీ కోసం