Tamannaah Bhatia: జీన్స్‌లో తమన్నా రచ్చ.. పిచ్చెక్కించే లుక్స్

Tamannaah Bhatia Photos: తెలుగు తెరకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటి తమన్నా. తన అందం, అభినయంతోపాటు తన డ్యాన్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసింది మిల్కీ బ్యూటీ. దక్షణాది భాషలతో పాటు హిందీలోనూ సత్తా చాటుతోంది తమన్నా. తాజాగా సోషల్ మీడియా కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఓ లుక్కేయండి.
 

  • Dec 20, 2022, 00:16 AM IST
1 /5

తమన్నా రీసెంట్‌గా హీరోయిన్‌గా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డిసెంబర్ 9న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద రన్‌ అవుతోంది. 

2 /5

ఈ మూవీలో సత్యదేవ్ హీరోగా నటించగా.. తమన్నాతో పాటు కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి  ఇతర పాత్రల్లో యాక్ట్ చేశారు.   

3 /5

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు దాదాపు 50 సినిమాల్లోపైగా నటించింది.   

4 /5

రీసెంట్‌గా మిల్కీ బ్యూటీ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుబోతుందని టాక్ వస్తోంది.   

5 /5

అందుకే తమన్నా సినిమాలను బాగా తగ్గించేశారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.