Siri Hanumanth Photos: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ, ఫోటోస్ వైరల్

Siri Hanumanth latest Pics: తెలుగమ్మాయి సిరి హనుమంత్ తన అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.  మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, స్పెషల్ సాంగ్స్ తో ఫేమస్ అయింది తెలుగుమ్మాయి సిరి హనుమంత్.   

2 /6

బిగ్ బాస్ తెలుగు సీజన్ 05లో ఎంట్రీ ఇచ్చిన 4వ రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఈ అమ్మడుకు మరింత పాపులారిటీ వచ్చింది.  

3 /6

ఇద్దరి లోకం ఒకటే (2019), ఒరేయ్ బుజ్జిగా (2020), బూట్ కట్ బాలరాజు (2023) వంటి చిత్రాలలోనూ నటించి మెప్పించింది.   

4 /6

గతేడాది షారుఖ్ నటించిన జవాన్ లో సిరి హనుమంత్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తోంది.  

5 /6

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మాంచి ఫాలోయింగ్ ఉంది. తరుచూ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పొగోడుతుంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.