Shruti Haasan: గ్లామరస్ లుక్‌లో సందడి చేస్తున్న శృతి హాసన్

కరోనా లాక్‌డౌన్ నాటి నుంచి విశ్రాంతి తీసుకోని ఇటీవలే షూటింగ్‌లల్లో పాల్గొంటోంది.. సౌత్ భామ శృతి హాస‌న్. ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరుస్తూ.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా శృతి హాస‌న్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ సైజ్ జీరో కోసం ఎంత కష్టపడిందో ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. 
  • Dec 02, 2020, 08:48 AM IST

Actress Shruti Haasan glamorous pics: కరోనా లాక్‌డౌన్ నాటి నుంచి విశ్రాంతి తీసుకోని ఇటీవలే షూటింగ్‌లల్లో పాల్గొంటోంది.. సౌత్ భామ శృతి హాస‌న్. ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరుస్తూ.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా శృతి హాస‌న్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ సైజ్ జీరో కోసం ఎంత కష్టపడిందో ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. 

1 /11

ప్రస్తుతం ఈ భామ తెలుగులో పవన్ కల్యాణ్ చిత్రం వకీల్‌సాబ్‌లో అలాగే ర‌వితేజ‌తో క‌లిసి క్రాక్ సినిమాలో నటిస్తోంది. 

2 /11

శృతి హాస‌న్ ఇటీవల కాలంలో ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.. 

3 /11

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11