Sandeepa Dhar Hot Pics: బెడ్‌ ముందు సందీప ధార్ హాట్ స్టిల్స్.. కాశ్మీర్ భామ అందాలు చూడతరమా!

Actress Sandeepa Dhar stunning pictures goes viral. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సందీప ధార్‌ నిత్యం హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా క్లోజప్ అందాలు చూపిస్తూ హాట్ స్టిల్స్ ఇచ్చారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సందీప ధార్‌ నిత్యం హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా క్లోజప్ అందాలు చూపిస్తూ హాట్ స్టిల్స్ ఇచ్చారు.   

2 /6

ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయని సందీప ధార్‌.. వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.   

3 /6

దబాంగ్ 2, హీరోపంతి సినిమాలలోని నటనకు గాను సందీప ధార్‌కు మంచి గుర్తింపు దక్కింది. గొల్లు ఔర్ పప్పు, గ్లోబల్ బాబా, 7 హౌర్స్ టు గో, బారాత్ కంపెనీ లాంటి సినిమాలలో ఆమె నటించారు.   

4 /6

2010లో 'ఇసి లైఫ్ మే' సినిమాతో సందీప ధార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు ఆమె ఉత్తమ మహిళా అరంగేట్ర ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.   

5 /6

వాణి గణపతి వద్ద సందీప ధార్ 8 సంవత్సరాలు భరతనాట్యంలో శిక్షణ పొందారు. బెంగళూరు ఇందిరా నగర్‌లోని ఎన్‌పిఎస్‌లో సందీప పూర్వ విద్యార్థి.  

6 /6

1989 ఫిబ్రవరి 2న శ్రీనగర్‌లో సందీప ధార్ జన్మించారు. కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన సందీప మంచి నృత్యకారిణి.