Riddhi Kumar: మొత్తం విప్పి చూపించేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్.. మరి ఈ రేంజ్ లోనా..

Riddhi Kumar latest Pics: మరాఠీ బ్యూటీ రిద్ధి కుమార్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. 
 

1 /5

మరాఠీ బ్యూటీ రిద్ధి కుమార్ 2018లో తెలుగులో వచ్చిన 'లవర్' సినిమాతో చిత్రరంగం ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమాలో నటించింది.   

2 /5

ప్రణయ మీనుకలుడే కాదల్ (2019) చిత్రంతో మలయాళంలోకి, దండం (2019) మూవీతో మరాఠీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.   

3 /5

కుమార్ రోనిత్ రాయ్, రిచా చద్దాతో కలిసి 'క్యాండీ' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. 2022లో షెఫాలీ షా, కీర్తి కుల్హారీలతో కలిసి 'హ్యూమన్' అనే మరో హిందీ సిరీస్‌లో కనిపించింది.  

4 /5

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి... మిస్‌ పూణే (2015),  ఫేస్‌ ఆఫ్‌ ఇండియా (2016) వంటి అనేక టైటిల్స్‌ను గెలుచుకుంది రిద్ధి.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.