Raashii Khanna: రాశి ఖన్నా క్లీవేజ్ షో అందాలు.. హాట్ ట్రీట్‌కు ఫ్యాన్స్ గుండె బేజారు..!

Raashii Khanna Latest Pics: రాశి ఖన్నా  క్లీవేజ్ షోతో అదరగొట్టింది. గ్లామర్ విందుతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ హాట్ ట్రీట్‌కు ఫిదా అవుతున్నారు. రాశీ ఖన్నా షేర్ చేసిన పిక్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Aug 22, 2023, 23:05 PM IST
1 /5

అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో రాశి ఖన్నా  టాలీవుడ్‌కు పరిచయం అయింది. అందం, అభినయంతో ఆకట్టుకోవడం వరుస అవకాశాలు క్యూకట్టాయి.  

2 /5

బెంగాల్ టైగర్, సుప్రీం, జైలవకుశ, తొలి ప్రేమ వంటి సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుకుంది.  

3 /5

గతేడాది రెండు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ భామకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు కరువైనట్లు తెలుస్తోంది.  

4 /5

రెండు తమిళ సినిమాలతోపాటు ఓ హిందీ మూవీలో యాక్ట్ చేస్తోంది. చివరగా తెలుగులో థ్యాంక్ యూ మూవీలో నటించింది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ట్రీట్‌తో రచ్చలేపుతోంది. రాశి క్లీవేజ్ షో అందాలకు మైమరిపోతున్నారు.