Raashii Khanna: అందాల గేట్లు లేపిన రాశి ఖన్నా.. ఈ సారి అంతకు మించి..

Raashii Khanna Glamour Pics: టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ చూసి కుర్రాళ్లు మెంటలెక్కిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /9

జాన్ అబ్రహం హీరోగా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి రాశి ఖన్నా.     

2 /9

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది.     

3 /9

ఆ తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /9

రీసెంట్ గా ఆమె చేసిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.   

5 /9

ఈ బ్యూటీ సినిమాలతోపాటు రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్ ల్లో తన నటనతో ఆకట్టుకుంది.   

6 /9

బాలీవుడ్ ఆమె నటించి 'యోధ' మూవీ మార్చి 15న రిలీజ్ కాబోతుంది.  ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, దిశాపటానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.  

7 /9

రాశి మాంచి హిట్ తో మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. దాని కోసం ఈ అమ్మడు గట్టిగా ప్రయత్నిస్తోంది.    

8 /9

అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచింది. మునుపెన్నడూ లేని విధంగా ఆందాల ఆరబోస్తుంది.   

9 /9

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.