Raashii Khanna: ఎద అందాలతో టెంపరేచర్ పెంచేసిన రాశి ఖన్నా.. ఢిల్లీ భామ హాట్ ట్రీట్‌కు క్లీన్‌బౌల్డ్

Raashii Khanna Latest Pics: టాలీవుడ్ భామ రాశి ఖన్నా హాట్ పిక్స్‌తో నెటిజన్ల టెంపరేచర్ పెంచేస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తున్న లేటెస్ట్ ఫొటో షూట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. 
 

  • Sep 02, 2023, 23:59 PM IST
1 /5

ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా.. బాబ్లీ బ్యూటీగా యూత్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.  

2 /5

బెంగాల్ టైగర్, సుప్రీం, జైలవకుశ, తొలి ప్రేమ వంటి సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుని ఈ ఢిల్లీ భామ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  

3 /5

గతేడాది రెండు సినిమాలతో తెలుగు తెరపై మెరవగా.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు దూరమయ్యాయి. తమిళ్, హిందీపై ఈ బ్యూటీ కన్నేసింది.  

4 /5

ఇటు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ బౌండరీ ఎప్పుడో క్రాస్ చేసింది. హాట్ ట్రీట్‌కు ఏ మాత్రం వెనుకాడడం లేదు.  

5 /5

హిందీలో ఫార్జి అనే వెబ్ సిరీస్‌లో రాశి ఖన్నా యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఫొటోలకు పోజలిచ్చింది.