Iswarya Menon Pics: ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయిన ఐశ్వర్య మీనన్.. నెవర్ బిఫోర్ పిక్స్!

Actress Iswarya Menon looks very hot in Trendy Wear. ఐశ్వర్య మీనన్ తాజాగా ట్రెండీ వేర్‌లో మెరిశారు. స్లీవ్ లెస్ టీ షర్ట్ , జీన్స్ వేసుకుని అందాలు ఆరబోశారు. అమ్మడి ఫొటోలకు కుర్రాళ్ల ఫిదా అవనున్నారు. 
 

1 /6

ఐశ్వర్య మీనన్ తాజాగా ట్రెండీ వేర్‌లో మెరిశారు. స్లీవ్ లెస్ టీ షర్ట్ , జీన్స్ వేసుకుని అందాలు ఆరబోశారు. అమ్మడి ఫొటోలకు కుర్రాళ్ల ఫిదా అవనున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ చెన్నై చిన్నది పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి.  

4 /6

ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.   

5 /6

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.   

6 /6

1995 మే 8న తమిళనాడులోని ఈరోడ్‌లో ఐశ్వర్య మీనన్ జన్మించారు. ఐశ్వర్య కుటుంబం కేరళలోని చెందమంగళం నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యారు.