Chaithra J Achar: కేరళ చీరకట్టులో మాయ చేస్తున్న శాండల్‌వుడ్ బ్యూటీ.. ఈ ఫోటోస్ చూస్తే కుర్రాళ్లకు నిద్ర కరువే..

Chaithra J Achar viral Pics: నటి కమ్ గాయని చైత్ర జె. ఆచార్ మలయాళీ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ అమ్మడు అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.  మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

శాండల్‌వుడ్ నటి చైత్ర ఆచార్ మలయాళీ స్టైల్ లో చీరకట్టి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఆమె చీరను ధోతీలా కట్టుకుంది.   

2 /6

ఈమె రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా.. కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు.   

3 /6

చైత్ర ఆచార్ నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. నీలాకాశ కేలు, నీన్యారో, సోజుగడ సూజుమల్లిగే వంటి సూపర్ హిట్ పాటలను పాడింది.   

4 /6

కన్నడ చిత్రం 'మహీరా' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.  ఆ తర్వాత గిల్కీ, తలేదండ, టోబి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.   

5 /6

రీసెంట్ గా రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్తసాగరాలు దాటే ఎల్లో-సైడ్ బి చిత్రంలో నటించింది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన అంద చందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది