Ananya Nagalla Photos: లంగాఓణీలో 'వకీల్ సాబ్' భామ అనన్య సందడి!

Ananya Nagalla Photos: 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్యా నాగళ్ల.. ఆ తర్వాత 'వకీల్ సాబ్' చిత్రంలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ప్లేబ్యాక్' చిత్రంలో నటించి మెప్పించిన ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. 
 

  • Apr 02, 2022, 18:02 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5