Green India Challenge పూర్తి చేసిన జగ్గూ భాయ్

  • Nov 09, 2020, 12:16 PM IST

విలక్షణ నటుడు జగ్గూ భాయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశాడు. పార్లమెంట్ సభ్యుడు సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవలే తెలుగు సినిమా హీరో నాగశౌర్య జగపతి బాబును నామినేట్ చేశాడు. 
( Photos/twitter)

1 /5

ఛాలెంజ్ ను స్వీకరించిన జగ్గూ భాయ్ ఎంపీ సంతోష్ తో కలిసి మూడు మొక్కలను నాటాడు.  

2 /5

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను తన అభిమానులకు ఫార్వార్డ్ చేస్తున్నట్టు తెలిపాడు జగపతి బాబు

3 /5

ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ ను అభినందించారు.

4 /5

5 /5