Costly Car With Highest Speed: గంటకు 305 కిమీ వేగం, 3.5 సెకన్లలోనే గంటకు 100 కిమీ వేగం పుంజుకోగల సామర్థ్యం

Lamborghini Urus S SUV Price, Features: లాంబార్గిని ఉరస్ ఎస్ ఎస్‌యూవీ కారు ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ అయింది. గతేడాది చివర్లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన లాంబార్గిని ఉరస్ ఎస్ కారు.. తాజాగా ఇండియాకు కూడా వచ్చేసింది. ఈ కారు గంటకు 305 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలదు.

Lamborghini Urus S SUV Price, Features: లాంబార్గిని ఉరస్ ఎస్ ఎస్‌యూవీ కారు ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ అయింది. గతేడాది చివర్లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన లాంబార్గిని ఉరస్ ఎస్ కారు.. తాజాగా ఇండియాకు కూడా వచ్చేసింది. ఈ కారు గంటకు 305 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలదు.

1 /7

Lamborghini Urus S SUV Price, Features: ఈ కారు ఎక్స్ షోరూమ్ ఖరీదు రూ. 3.8 కోట్లుగా ఉంది. ఉరస్ సూపర్ ఎస్‌యూవీ కారుకు ఇది లేటెస్ట్ వెర్షన్.

2 /7

Lamborghini Urus S SUV Price, Features: ట్విన్ టర్బో వి8 ఇంజన్‌తో రూపొందిన ఈ కారు ఇంజన్ పవర్ కూడా 666 సీవీకి పెంచారు. యాక్సిలరేషన్ పర్‌ఫార్మెన్స్ మరింత అద్భుతంగా పనిచేయనుంది. 

3 /7

Lamborghini Urus S SUV Price, Features: ఇంప్రూవ్డ్ యాక్సిలరేషన్ కారణంగా 3.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వేగం పుంజుకోనున్న ఈ కారు 12.5 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ వేగం అందుకోనుంది.

4 /7

Lamborghini Urus S SUV Price, Features: ట్విన్ టర్బో కారు ఇంజన్ కావడంతో మ్యాగ్జిమం 850 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

5 /7

Lamborghini Urus S SUV Price, Features: ఎయిర్ సస్పెన్షన్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగిన చాసిస్ ఉన్న లాంబార్గిని ఉరస్ ఎస్ ఎస్‌యూవీ కారు.. స్పోర్ట్స్, కోర్సా, ఈగో డ్రైవింగ్ మోడ్స్‌లో తమ కంఫర్ట్‌కి అనుగుణంగా డ్రైవ్ చేసుకోవచ్చు.

6 /7

Lamborghini Urus S SUV Price, Features: డ్రైవింగ్ మోడ్స్‌కి తగినట్టుగానే టార్క్ పవర్ జనరేట్ చేయడంతో పాటు బాడీ బ్యాలెన్సింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కారు న్యూ లుక్, బంపర్, కలర్ వేరియంట్స్.. అన్నీ కలిపి మొత్తం సూపర్ స్పోర్ట్స్ కారును తలపిస్తుంది.

7 /7

Lamborghini Urus S SUV Price, Features: ఇండియాలో అతి కొద్ది మంది సెలబ్రిటీల వద్ద మాత్రమే లాంబార్గిని ఉరస్ కారు ఉండగా.. తాజాగా లాంబార్గిని ఉరస్ ఎస్ ఎస్‌యూవీ కారు కూడా వచ్చేసింది. మరీ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ కారును ఏ సెలబ్రిటీ సొంతం చేసుకుంటారనేది వేచిచూడాల్సిందే.