/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Reduce Hair Loss with Hibiscus Flower In 5 Days: హైబిస్కస్ పువ్వు గురించి అందరికీ తెలిసిందే.. దీనిని తెలుగులో మందారపు పువ్వు అంటారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో జుట్టుకు మేలు చేసే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన ఆయుర్వేద మూలికలను వినియోగిస్తే సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మందార పువ్వును జుట్టుకు ఎలా వినియోగించడం వల్ల నల్లగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మందార పువ్వు రేకులు, కాండం, కేసరాలు జుట్టును వేగంగా దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా జుట్టును నల్లగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు, స్కాల్ప్ సమస్యలను దూరం చేస్తుంది.

జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది:
హైబిస్కస్ పువ్వులో అమినో యాసిడ్స్ జుట్టును దృఢంగా చేసేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఈ పువ్వులో ఉండే అమైనో ఆమ్లం కెరాటిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మందారపు పువ్వులతో తయారు చేసిన నూనెను వినియోగించాల్సి ఉంటుంది.

Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!

చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారా..?:
మందార పువ్వు జుట్టులో చుండ్రును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జిడ్డుగల జుట్టును తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు పీ హెచ్‌ స్థాయిలపై ప్రభావం చూపేందుకు కీలకంగా సహాయపడుతుంది.

జుట్టును కండిషనింగ్ చేయాలనుకుంటున్నారా..?:
మందార పువ్వులు, ఆకులలో శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును నేచురల్‌ కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా జుట్టును ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
White Hair To Black Hair Naturally: Hibiscus Flower White Hair To Black Hair, Reduce Hair Loss In 5 Days
News Source: 
Home Title: 

Hibiscus Flower for Hair Loss: జుట్టు రాలటాన్ని 5 రోజుల్లో పూర్తిగా తగ్గించే మందార పువ్వు

Hibiscus Flower for Hair Loss: జుట్టు రాలటాన్ని 5 రోజుల్లో పూర్తిగా తగ్గించే మందార పువ్వు
Caption: 
Reduce Hair Loss with Hibiscus Flower In 5 Days (Source: Zee Telugu News)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Hair Loss: జుట్టు రాలటాన్ని 5 రోజుల్లో పూర్తిగా తగ్గించే మందార పువ్వు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, April 7, 2023 - 15:42
Request Count: 
91
Is Breaking News: 
No