/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

ఇండియాలో టీ అంటే తెలియనివాళ్లుండరు. అంతగా క్రేజ్ ఉంటుుంది. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా అత్యధికంగా తాగేది టీ ఒక్కటే. అదే సమయంలో బ్లాక్ టీ గురింటి విన్నారా..లేకపోతే వెంటనే తెలుసుకోండి మరి. 

టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ బ్లాక్ టీ మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా  ప్రయోజనాలున్నాయి. కానీ ఎనీమియా సమస్య ఉంటే మాత్రం బ్లాక్ టీకు దూరంగా ఉండాలి. ఎందుకంటే బ్లాక్ టీ అనేది శరీరంలో ఐరన్ సంగ్రహణను తగ్గిస్తుంది. 

బ్లాక్ టీ అంటే ఏమిటి

బ్లాక్ టీ అనేది క్యామేలియా సైనోసిస్ ఆకులతో తయారౌతుంది. ఈ చెట్టు ఆకులు అనాదిగా ప్రపంచంలో కెఫీన్ రిచ్ టీ కోసం వినియోగమౌతున్నాయి. గ్రీన్, బ్లాక్ టీ రెండూ ఒకే రకమైన మొక్కతో తయారౌతాయి. ఫ్లాగ్ టీ లో ఎండు ఆకులు, మొగ్గల్ని మిక్సీ చేసి ఫార్మేట్ చేస్తారు. పూర్తిగా ఆక్సిడైజ్ అవుతాయి. తేమ, ఆక్సిజన్ రిచ్ గాలితో అనుసంధానం తరువాత ఆకులు ఆక్సిడైజ్ అవుతాయి. బ్లాక్ టీ లా గ్రీన్ టీ ఆక్సిడైజ్ కాదు. 

బ్లాక్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

బ్లాక్ టీను కేన్సర్ నియంత్రణకు ఉపయోగిస్తారు.
బ్లాక్ టీ డయాబెటిస్ రోగులకు లాభదాయకం
బ్లాక్ టీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
బ్లాక్ టీ బ్లెడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది.
బ్లాక్ టీ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడుతుంది.
బ్లాక్ టీ ఏకాగ్రతకు బాగా ఉపయోగపడుతుంది.
బ్లాక్ టీ తో బరువు తగ్గించవచ్చు.
బ్లాక్ టీ వల్ల చర్మం, కేశాల సంరక్షణకు చాలా మంచిది
బ్లాక్ టీ ప్రేవులకు చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలి, జలుబు దూరమౌతాయి.

Also read: Milk Benefits: పాలలో ఆ రెండు వస్తువులు కలిపి తాగితే..ఈ ప్రమాదకర సమస్యలకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Health tips and precautions with black tea, know the magical benefits of black tea to serious diseases like cancer, diabetes etc
News Source: 
Home Title: 

Black Tea: డయాబెటిస్, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చెక్, నెలరోజుల్లో మాయం

Black Tea: డయాబెటిస్, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చెక్, రోజూ తాగితే కేవలం నెలరోజుల్లో ఫలితాలు
Caption: 
Black Tea Benefits ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Black Tea: డయాబెటిస్, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చెక్, నెలరోజుల్లో మాయం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 31, 2023 - 12:07
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
38
Is Breaking News: 
No