Ariyana Glory: బోటులో బోల్డ్ పోజులు.. బిగ్‌బాస్ బ్యూటీ అరియానా క్లీవేజ్ షో

Ariyana Glory Photos: బిగ్‌బాస్ బ్యూటీ యాంకర్ అరియానా గ్లోరీ ప్రస్తుతం ఆస్ట్రేలియా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు అక్కడికి వెళ్లిన ఈ బ్యూటీ.. బోటు షికారు చేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. 
 

  • Jan 06, 2023, 17:08 PM IST
1 /5

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో బోట్ షికారుకు వెళ్లిన అరియానా.. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసుకుంది.  

2 /5

బోటులో హాట్ పోజులతో కుర్రకారు మతి పోగుడుతోంది. రెడ్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది.  

3 /5

ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ హద్దులు చెరిపిస్తోంది.   

4 /5

హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కుర్రళ్ల మతి పోగుడుతోంది. అందాల ఆరబోతకు సై అంటోంది.  

5 /5

బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అరియానా.. ప్రస్తుతం బీబీ జోడీ షో ద్వారా బుల్లి తెర ఆడియన్స్‌ను అలరిస్తోంది.