Mrs World 2022: మిసెస్‌ వరల్డ్‌గా సర్గమ్‌ కౌశల్‌.. 21 సంవత్సరాల భారత్‌ నుంచి!

Sargam Koushal wins Mrs World 2022 title from India. భారత్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌ 2022 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 05:31 PM IST

Sargam Koushal from India crowned Mrs World 2022. భారత్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌ 2022 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. శనివారం వెస్ట్‌గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్‌ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్.. కౌశల్‌కు కిరీటాన్ని బహూకరించారు. 63 దేశాలకు చెందిన మహిళలను ఓడించిన కౌశల్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News