Tamilisai Soundararajan: ఢిల్లీకి తెలంగాణ రాజకీయాలు..

Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయాలు..ఢిల్లీకి చేరాయి. ఓ పక్క సీఎం, మరో గవర్నర్ హస్తినలో మకాం వేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్ బీజీ బీజీగా ఉన్నారు. అనంతరం పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 05:31 PM IST

Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయాలు..ఢిల్లీకి చేరాయి. ఓ పక్క సీఎం, మరో గవర్నర్ హస్తినలో మకాం వేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్ బీజీ బీజీగా ఉన్నారు. అనంతరం పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై కీలక మంతనాలు జరుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు గవర్నర్ తమిళిసై సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాలపై కేంద్రానికి రిపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News