Shriya Saran: లేటు వయసులో ఘాటు అందాల ప్రదర్శన.. శ్రియా స్టన్నింగ్స్ పిక్స్

Shriya Saran Photos: 'ఇష్టం' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో టాప్ హీరోలందరీ సరసన నటించిన ఈ బ్యూటీ.. తన ఖాతాలో ఎన్నో బ్లాక్‌ హిట్స్ వేసుకుంది.
 

  • Dec 07, 2022, 18:36 PM IST
1 /5

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి సీనియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి హీరోలతో జతకట్టింది.   

2 /5

సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఈ బ్యూటీ 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌‌ని రహస్యంగా వివాహం చేసుకుంది. వీరికి గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టింది. 

3 /5

రీసెంట్‌గా దృశ్యం-2 మూవీతో బంపర్ హిట్ అందుకుంది శ్రియా. ఈ సినిమాతో ఆమె కెరీర్‌కు మళ్లీ ఊపువచ్చే అవకాశం ఉంది.  

4 /5

ఇటీవలి కాలంలో శ్రియా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం రొమాంటిక్ ఫొటోలు షేర్ చేస్తూ లేటు వయసులో అభిమానులను కట్టిపడేస్తోంది.   

5 /5

శ్రియా ఫొటోలను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. బ్యూటీఫుల్ క్వీన్, ఏంజెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x