Bandi Sanjay Padayatra: హై కోర్టు షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండి సంజయ్ 5వ ప్రజాసంగ్రామ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.
Bandi Sanjay Padayatra: హై కోర్టు షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండి సంజయ్ 5వ ప్రజాసంగ్రామ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. హై కోర్టు షరతులకు అనుగుణంగానే పాదయాత్ర చేస్తోన్న బండి సంజయ్.. అవకాశం ఉన్న చోటల్లా టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతూ ముందుకు సాగిపోతున్నారు.