Varshini Sounderajan Pics : పొట్టి గౌనులో యాంకర్ వర్షిణి.. అంతకు మించి అనేలా అందాల ప్రదర్శన

Varshini Sounderajan Pics యాంకర్ వర్షిణి తాజాగా ఫోటో షూట్‌తో మంట పెట్టేసింది. వర్షిణి ఇలా పొట్టి బట్టల్లో కనిపించి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేసింది.

  • Nov 14, 2022, 08:35 AM IST
1 /5

యాంకర్ వర్షిణి బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ముందుగా అందరికీ ఆకట్టుకుంటుంది. అందులో అభిజిత్, వర్షిణి జోడికి అంతా ఫిదా అయ్యారు.

2 /5

ఢీ షోతో బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొదట్లో డ్యాన్సు రాదని, స్టెప్పులు వేయలేదని సెటైర్లు వేసేవారు. కానీ సీజన్ ముగిసే సరికి అంతో ఇంతో నేర్చుకుని ఢీ స్టేజ్ మీద డ్యాన్సులు వేసింది.

3 /5

బుల్లితెరపై మంచి పీక్స్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చింది వర్షిణి. ఈటీవీ నుంచి వెళ్లి స్టార్ మాలో జాయిన్ అయింది. కామెడీ స్టార్స్ చేసింది. అలా బుల్లితెరపై తనకంటూ డిమాండ్‌ను క్రియేట్ చేసుకుంది.

4 /5

బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సిల్వర్ స్క్రీన్ ఆఫర్లు వచ్చాయి. దీంతో వర్షిణి సినిమాల మీదే ఫోకస్ పెట్టేసింది. మళ్లీ మొదలైంది, సమంత శాకుంతలం వంటి చిత్రాలు చేసింది.

5 /5

వర్షిణి చేతిలో ఇప్పుడు కొన్ని సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా పొట్టి బట్టలు వేసుకుని ఆహాలో చేస్తోన్న డ్యాన్స్ ఐకాన్ షోకోసం వచ్చింది.