/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Rashmi Interesting Comments on Her Relation with Sudigali Sudheer: బుల్లితెర హాట్ కపుల్స్ లో సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. వీరి మధ్య ఏమీ లేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఏదో ఉందనే విధంగా అనేక రకాల వార్తలు పుట్టుకు వస్తూనే ఉంటాయి. జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన రష్మీకి ఒక కంటెస్టెంట్ గా పరిచయమైన సుధీర్ ఆ తర్వాత మంచి స్నేహితుడిగా అయితే ఉన్నారు. అయితే ఆన్ స్క్రీన్ వీరిద్దరి కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో జబర్దస్త్ మాత్రమే కాకుండా మల్లెమాల వాళ్ళు అనేక రకాల ప్రోగ్రామ్స్ లో కూడా వీరి కాంబినేషన్ విరివిగా వాడుతూ ఉండేవారు.

ప్రస్తుతానికైతే సుడిగాలి సుదీర్ బయటకు వచ్చి వేరే ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. రష్మీ కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సరే శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రాంలో మాత్రం కనిపిస్తుంది. ఇటీవల రష్మీ హీరోయిన్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా రిలీజ్ అయింది. నందు హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మి, నందు సరసన హీరోయిన్ గా నటించింది.  ఇక ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో దాన్ని మరింత ప్రమోట్ చేసుకునే పడ్డారు సినిమా యూనిట్.

అందులో భాగంగానే వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో యాంకర్ సుధీర్ రష్మీ మధ్య ఏముంది? అది స్నేహమా? ప్రేమా? లేక పెళ్లి ఆలోచన కూడా ఉందా అని అడిగితే మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు దాని గురించి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళలేను కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఒకవేళ ఏం జరిగినా అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది కదా, మేము ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుంది, మా ఇద్దరిదీ పదేళ్ల ప్రయాణం, ఏదీ అనుకుని చేయలేదు ఒక మ్యాజిక్ లాగా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో సుధీర్ స్నేహితుడని కానీ ప్రేమికుడని కానీ పెళ్లి వరకు మా బంధం వెళుతుందని కానీ చెప్పలేదు కానీ భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు అంటూ కామెంట్ చేయడంతో నేటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Shankar with Ranveer Singh: అపరిచితుడు రీమేక్ పక్కన పెట్టి బాహుబలి లాంటి ప్లానింగ్ లో శంకర్ !

Also Read: Naga chaitanya - Samantha Divorce: సమంత, నాగచైతన్య విడాకులు రద్దు చేయిస్తున్న నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
Rashmi Interesting Comments on Her Relation with Sudigali Sudheer in her Latest Interview
News Source: 
Home Title: 

సుధీర్ తో ప్రేమో? స్నేహమో? ఎందుకు చెప్పాలి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న రష్మి

Rashmi on Sudigali Sudheer: సుధీర్ తో ప్రేమో? స్నేహమో? ఎందుకు చెప్పాలి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న రష్మి
Caption: 
Rashmi Interesting Comments on Her Relation with Sudigali Sudheer in her Latest Interview
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
సుధీర్ తో ప్రేమో? స్నేహమో? ఎందుకు చెప్పాలి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న రష్మి
Chaganti Bhargav
Publish Later: 
No
Publish At: 
Monday, November 7, 2022 - 22:27
Request Count: 
113
Is Breaking News: 
No