AP Health Minister Vidadala Rajini: ఏపీలో వైఎస్ జగనన్న పరిపాలనలో అవినీతికి, లంచానికి తావు లేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు.
AP Health Minister Vidadala Rajini: ఏపీలో వైఎస్ జగన్ పరిపాలనను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆకాశానికెత్తారు. జగనన్న ప్రభుత్వంలో లంచానికి తావు లేదని అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..