చిత్ర మాలిక: హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

  • May 23, 2018, 15:36 PM IST
1 /5

2018 హ్యుందాయ్ క్రెటా(ఢిల్లీ షోరూం ధరలు) పెట్రోల్ వేరియంట్ ధర రూ.9.44-13.5 లక్షలు  డీజిల్ వేరియంట్ ధర రూ.10-15 లక్షలు

2 /5

టాన్స్ మిషన్: 1.4 మరియు 1.6 లీటర్ ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో, అదే విధంగా రెండు 1.6-లీటర్(పెట్రోల్ మరియు డీజల్) ఇంజన్‌లు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తున్నాయి.

3 /5

ఇంజన్ ఆప్షన్లు: 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 88.7బిహెచ్, 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 121 బిహెచ్‌పి,  1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

4 /5

ఇది ఏడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. వైట్, ఆరెంజ్, సిల్వర్, బ్లూ, వైట్/బ్లాక్(డ్యూయల్ టోన్), అరేంజ్ బ్లాక్ డ్యూయల్ టోన్

5 /5

హ్యుండాయ్ క్రెటా టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ఎక్స్(ఒ)లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న డ్రైవర్ సీటు, స్మార్ట్ కీ బ్యాండ్, వైర్-లెస్ ఛార్జింగ్ మరియు ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉన్నాయి.