Mrunal Thakur Hot Photos: ఎద అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సీతారామం సీత..

Mrunal Thakur Hot Photos: సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ సంగతి చూసేద్దామా?

  • Sep 30, 2022, 22:47 PM IST
1 /5

సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్ ఠాకూర్. 

2 /5

గతంలో పలు సీరియల్స్ చేసి మంచి పేరు సంపాదించినా ఆమె తరువాత సినిమా రంగ ప్రవేశం చేసింది. 

3 /5

బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు కానీ సీతారామం సినిమాతో మంచి పేరు సంపాదించింది. 

4 /5

సీతారామం సినిమాలో సీత పాత్రలో మరపించిన ఆమె అడపా దడపా హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. 

5 /5

మృణాల్ ఠాకూర్ హాట్ ఫోటో షూట్ మీరు కూడా చూసేయండి మరి.