Esha Gupta Photos: వామ్మో.. ఇంటర్నెట్ లో రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ చేస్తోందిగా!

Esha Gupta Photos: బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • May 24, 2022, 14:51 PM IST
1 /4

2 /4

3 /4

4 /4