Pragya Jaiswal Photos: డిజైనింగ్ డ్రస్సులో పార్టీకి సిద్ధమైన బాలయ్య హీరోయిన్!

Pragya Jaiswal Photos: 'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది డిసెంబరులో విడుదలైన 'అఖండ' మూవీతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజికల్ వీడియోలో నటించింది. ఆమెకు సంబంధించిన ఓ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ గా మారింది. 
 

  • May 07, 2022, 15:23 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5