Charging Tips: స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగం. అందుకే ఎప్పుడూ ఛార్జింగ్ ఉండేట్టు చూసుకోవడం ఉత్తమం. లేకపోతే చాలావరకూ దైనందిక పనులు నిలిచిపోతుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని పద్ధతుల్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్ పాడైపోవడం ఖాయం. ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టాలనే విషయాలపై కాస్త దృష్టి పెట్టాలి.
Charging Tips: మీ ఫోన్ ఛార్జింగ్‌లో ఈ టిప్స్ పాటించండి, లేకపోతే జేబుకు గుల్లే