Ravi Teja in Mega 154 Movie : మెగాస్టార్ మూవీలో కీలకపాత్రలో మాస్ మహారాజా?
Mass Maharaj Ravi Teja in Mega 154 Movie: బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
Last Updated : Nov 11, 2021, 04:51 PM IST
మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా
చిరంజీవి తమ్ముడిగా రవితేజ?
ఆ కీలక పాత్రకు రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని భావిస్తోన్న బాబీ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.