SBI Cash Withdrawal Limit At Non-Home Branches: కరోనా కష్టకాలంలో నగదు విత్డ్రా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొన్ని పరిష్కారాలు సూచించింది. ఈ మేరకు ఎస్బీఐలో తమకు అకౌంట్ ఉన్న బ్రాంచులలో కాకుండా ఇతర బ్రాంచ్ బ్యాంకులలో నగదు ఉపసంహరణ (SBI Cash Withdraw) పరిమితి పెంచుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా