7th Pay Commission Latest News: 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర కాలం నుంచి బకాయిపడ్డ తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ (Dearness Relief)ను త్వరలో చెల్లించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించారు.
7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్డేట్