Gold Price Today 15 April 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, మిశ్రమంగా వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పుంజుకోగా, ఢిల్లీలోనూ పసిడి ధరలకు డిమాండ్ వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పెరిగింది.

Gold Rate Update 15 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పుంజుకోగా, ఢిల్లీలోనూ పసిడి ధరలకు డిమాండ్ వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పెరిగింది.

1 /4

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రూ.430 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,780కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,800 అయింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.250 మేర పుంజుకుంది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,120కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,950 అయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.1,300 మేర ఎగసింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.67,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.