Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, మిశ్రమంగా Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలలో ప్రస్తుతం ఏ మార్పు లేదు. గత మూడు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం వరుసగా రెండోరోజు పెరిగాయి.

Gold Rate Update 17 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలలో ప్రస్తుతం ఏ మార్పు లేదు. గత మూడు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం వరుసగా రెండోరోజు పెరిగాయి.

1 /4

Gold Price Today In Hyderabad 17 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలలో ప్రస్తుతం ఏ మార్పు లేదు. గత మూడు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం వరుసగా రెండోరోజు పెరిగాయి. Also Read: EPFO: ఆరు నెలల్లో 71.01 లక్షల EPF Accounts క్లోజ్ చేసిన ఈపీఎఫ్‌వో

2 /4

విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,830 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,010గా ఉంది. Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: Big Risk For Your Money: మీ మొబైల్‌లో ఈ Apps ఉన్నాయా, తక్షణమే Delete చేసుకోండి, ఎందుకంటే

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల వెండి ధర రూ.200 మేర పెరగగా, తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,600 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.100 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,600కి దిగొచ్చింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook