బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గిన బంగారం ధరలు, ఈ వారం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
Gold Rate Update 11 February 2021: బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గిన బంగారం ధరలు, ఈ వారం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
Gold Price Today In Hyderabad 11 February 2021: బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గిన బంగారం ధరలు, ఈ వారం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. Also Read: SBI: హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త, అప్పటివరకూ ఆ ఫీజు లేదు
విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర నేడు రూ.100 మేర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,810 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,750కి చేరింది. Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు నేడు రూ.110 మేర పెరిగింది. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరగడంతో ధర రూ.46,900కి చేరింది. Also Read: APY Scheme: 18 ఏళ్లు నిండాయా, ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెలా చేతికి డబ్బులు
ఢిల్లీలో ఫిబ్రవరి తొలి వారంలో తగ్గిన వెండి ధర తాజాగా దిగొచ్చింది. నేడు వెండి ధర రూ.600 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.69,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.74,400కు పతనమైంది.