Gold Price Today In Hyderabad: భారీగా పెరిగిన Gold Rates, పసిడి దారిలోనే Silver Price

 బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది.

Gold Rate Update 07 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది.

1 /4

Gold Price Today 07 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. Also Read: Paytm Credit Card Charges: క్రెడిట్ కార్డ్ నుంచి Paytm Walletకు మనీ యాడ్ చేస్తే కొత్త ఛార్జీలు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.330 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,060 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.300 తగ్గడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.44,050కి చేరింది.

3 /4

ఢిల్లీలో గత వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరిగాయి. 24 క్యారెట్లపై రూ.390 మేర పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.50,400 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.300 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,200కు చేరింది. Also Read: Cheapest Recharge Plan: ప్రైవేట్ టెలికాం సంస్థలకు BSNL షాక్, సరికొత్త Data Plan ఆఫర్

4 /4

ఢిల్లీలో నాలుగు రోజుల తర్వాత వెండి ధర పెరిగింది. తాజాగా వెండి ధర రూ.1,400 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.68,700కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,400 అయింది.